High Court షరతులతో కూడిన అనుమతి... కొనసాగనున్న బండి సంజయ్ *Telangana | Telugu OneIndia

2022-11-28 7,863

BJP State President Bandi Sanjay will formally start the Padayatra today as per orders of the Telangana High Court. The BJP leader will leave for Nirmal from Karimnagar shortly | హైకోర్టు (Telangana Highcourt) ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi Sanjay) ఈరోజు లాంఛనంగా పాదయాత్ర (Padayatra)ను ప్రారంభించనున్నారు. మరికాసేపట్లో కరీంనగర్ నుంచి నిర్మల్‌కు బీజేపీ నేత బయలుదేరి వెళ్లనున్నారు

#BandiSanjay
#BJP
#BandiPadayatra
#Telangana
#Hyderabad
#TRS

Videos similaires